మీరు యెంత చెప్పిన ప్రజలకు ఎక్కదు మీరు చెప్పేటప్పుడు వింటుంటే బాగుంటుంది కానీ ఆచరించలేము. ఓటుకు నోటు తీస్కోకుండా వేసిననాడు, మొదట మార్పు వస్తుంది. ఉచితాలు పూర్తిగా తీసేసి నాడు రెండో మార్పు వస్తుంది. ఈ రెండు విషయాల మీద ప్రచారం చేయడానికి యువకులు ఒక సైన్యంగా తయారవ్వాలి. దానికి పెద్దలు చేదోడు వాదోడుగా ఉండాలి. మళ్ళి ఒక స్వతంత్ర విప్లవం చేయాల్సి వస్తుంది
మీరు చెప్పిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో బాగా జరుగుతుంది సార్.. ఎక్కడ చుసిన మధ్యం బాగా దొరుకుతుంది..... చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు .. థాంక్స్ సార్ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చినందుకు
వివేకం అంటే-విజ్ఞానంగా జీవించడం కాదు. వివేకం అంటే అన్ని తెలియడమే కాదు వివేకం అంటే ఏది ఉచితంగా లభించదని అర్థం కావడమే, నిజానికి అసలు-సిసలు విద్య అంటే-ఏది ఉచితంగా లభించదని అర్థం చేయడమే ఏది ఉచితంగా లభించదు-ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు. నన్ను అడిగితే ఏది ఉచితంగా ఇవ్వకూడదు, జీవితం అర్థం కావాలంటే-జీవించడం తెలియాలంటే జీవితం మరింత అర్థవంతంగా వృద్ధి చెందాలంటే ఏది ఉచితంగా ఇవ్వకూడదు. ఇది అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. లేదా ఎంత సమయం ఉన్నా అర్థం కాకపోవచ్చు. విడమర్చి చెప్పిన కానీ-అర్థమయ్యే-అర్థం కాని విషయాలు ఇవీ...... నిజానికి శ్రమించనిదే -ఆరోగ్యం ఉండదు-అభివృద్ధి ఉండదు. ఏది ఉచితం పనికి రాదనే విషయం అందరికీ అర్థం కావాలి. అసలు ఎవరన్నా ఉచితంగా ఇవ్వమని అడిగారా అడుగడుగునా-అడుగని దానికి ఎందుకు అంత అర్థం-వ్యర్థంగా అసలు అడగని దాన్ని-ఉచితాలతో ప్రలోభ పెట్టి పబ్బం గడుపుకునే ప్రణాళికలా -పదవుల కోసం వేసిన ఎత్తుగడలా జాతిని నిర్వీర్యం చేసే అజ్ఞానపు-అసమర్థపు ప్రణాళికలా ? ఏమిటి అర్థం -పర్థం లేని గోడకేసిన సున్నం లాంటి ప్రణాళికలు ప్రభుత్వం అంటే-ప్రగతి నందించడం అంటే అడిగిన దానికి-అడుగడుగునా-అర్థం-అర్థవంతంగా అందజేయడమే సులక్షణ-జ్ఞానం-విజ్ఞానం అర్థం తో ఏమైనా చేస్తే అది పదిమందికి ఊపిరి పొయ్యాలి. ఆ పదిమంది-మరో 10 మందికి-చేయూత నిచ్చే అంత నిబంధనల-ప్రణాళికలు ఉండాలి. సంపద సృష్టించాలి-సంపద పెంచాలి-సంపద అనుభవించాలి-సంపద పంచాలి (అంటే ఉచితంగా ఇవ్వడం కాదు) మన సంపద మనకు ఉపయోగపడాలి, ఇతరులకు-ఉపయోగపడాలి, అర్థాన్ని-అర్థవంతంగా-ఉపయోగించాలి. అర్థవంతమైన-పథకాలు ప్రణాళికలు ఉండాలి.
Sir! The Present serious ongoing issue is the large migration of youth out of their hometowns leading to not casting their vote, This is a big ongoing problem in India. I never worked in my hometown I studied in China later I worked in Delhi after that in the USA. I never voted till now, please find some solution to cast our votes. Because of this loss of young people's votes, politicians are only concentrating on freebies instead of job creation or transparency in bureaucracy.
@@nagarajukoduru1224 నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. రిజర్వేషన్ పేరుతో తెలివితక్కువ వ్యక్తులు సమాజాన్ని బాగుచేయలేరు. ఒక 35 మార్కులతో డాక్టర్ అయిన వ్యక్తి రేపు సర్జరీ ఎలా చేస్తాడు, ఒక ఇంజినీర్ ఎలా ప్రాజెక్టు లు కడతాడు??
Show the way to people.. how many of you know what to do if roads are damage how to and where to complain, we all know and IAS know what happens in rto , rdo.... Offices what to do.... Tell me sir
ఆ ప్రశ్న కి ఎలక్షన్ ముందే సమాధానం.చెప్పారు... ఇక్కడ దేవతలకు,రాక్షసులకు మధ్య యుద్ధం జరగడం లేదు,ఉన్న వాళ్ళలో మెరుగైన వారిని ఎన్నుకోవాలి, చంద్రబాబు మిగిలిన విషయాలలో ఎలా ఉన్నా అభివృద్ధి విషయం లో మంచి కృషి చేస్తారన్నది చరిత్ర చెబుతుంది, మరో పక్క అప్పటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్లంటే పాపాత్ములు లా చూసారు( అమరరాజా మొదలగునవి ఉదహరిస్తూ..) అని చెప్పారు.
High time for political reforms to see only people with real intent to serve society and nation are only into politics but not for social status with eligible criteria pre and post winning elections. The middle class is burdened with more taxes making no income sufficient. Vote bank politics PAN India should go away. Political reforms are the only way.
సచివాలయం పెట్టి ప్రభుత్వం ని పేద ప్రజలు దగ్గర తీసుకెళ్లి న వాడు చెడ్డవాడు, మద్యం ని డోర్ step చేసేవాడు మంచి వాడు, బలే జేపీ, వినేవాడు ఉంటే, ఇలాంటి భజన కార్యక్రమాలు బాగా చేస్తారు.😂
Ok sir baagundhi.. అలాగే వాళ్ళు కట్టిన tax లతో మీరు అంతంత పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు....MLA పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు....వీటన్నిటి నుండి మీరు వధులుకోగలరా....వదులుకోలేరు...మనం మంచి మాటలు చెప్పాలి అంటె ఆ మంచి నీ మనం పాటిస్తే అప్పుడు మనకు విలువ ఉంటుంది....
Govt office lo anni cast la vallaki respact estunnara,thoka peru vunte okalaga,mundu andaru samaname ane chattam tevali,me laga ac llo kurchoni interviews kadu pubic lo koche avagahana kalpenchandi
ఎంతసేపూ గత పాలనలో ఉచితాలు ఎక్కువిచ్చారని అంటున్నారే తప్ప ఇప్పుడు గద్దెనెక్కిన పాలకులు ఎన్నికలకు ముందు చెప్పి, తమ ఎన్నికల హామీ పత్రాలలో అంతకు మించి ఉచిత హామీలు గుప్పించి ప్రజలను మరింతగా మభ్యపెట్టి ఓట్లు గుంజుకొని ఇప్పుడు చేస్తున్నదేమిటి? నెలకు కనీసం 5000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరింతగా పేదవాడి నెత్తిన అప్పుల భారం మోపడం మీకు తెలియదా? కనీసం తప్పో ఒప్పో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంకూడా చేయడంలేదని మీరు గమనించడంలేదా? పెనం మీదనుండి పొయ్యిలో పడినట్లు లెదా? దయచేసి చెప్పండి...
First basic telusukondi ,40000 month ki tax kadituthunna employees vallu desam Mottam lo undethi 20000 kuda undaru,,gettiga kadithy tax year ki 45000 kadatharu Next software company ravali anty india ki ,aa company ki challa ivvali mana govt like land power water etc,,alagy overnight lo employee puttukuni radu,vadiki education anty lkg nunchi pg dhaka govt challa isthundi,,intha karchu pettina tharuvatha konchem konchem ga tax rupam lo govt vasool chesthundi,,valla medha vesthunna tax challa thakkuva,50% straight in salary govt theesukovvali nannu adigithy,,kani vote kosam govt bayapaduthundi Employees katty tax kanna vallu enjoy chesthunna facility akkuva, highways water electricity airport lu,flyovers anni urban area lony karchupeduthundi govt, eee software company lu lennappudu india govt 25 pyga national irrigation project lu kattinivi ,kani ipppudu 10 years lo okka project kuda kattalekapothunnaru,,
Sir🙏 ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలు Taxes రూపంలో కట్టిన ఈ డబ్బు ను అనవసరమైన ఉచిత హామీల పేరిట ఖర్చు చేయడాన్ని ఏ రకంగా అరికట్టడానికి వీలవుతుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ స్వార్ధ రాజకీయ పక్షాలు అర్థం చేసుకోకపొగా మీలాంటి మేధావులనే తప్పుపడుతున్నారు దీన్ని ఎలా ఆర్కట్టాలి sir అదేవిధంగా అనేకరకాలుగా సంస్కరనల పథంలో పయనిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు Ex: Farm Laws …. మీలాంటి వ్యక్తులు Parliament లో ఉంటే బాగుంటుంది సర్ .. .
Mee tax money antha free ga endhuku istunnaru Ani meeru adigina question Mari oka farmer antha kastapadi pandisthey entha istunnaru Mari nuvvu pettu thesukoni oka kg rice ki price entha adhi farmer ki ah rice pandinchadaniki saripotundha.nuvvu unde illu kattadaniki labour ki wages entha ichav adhi vari kastaniki saripotundha nuvvu emo valla kasthanni dochukovachu vallaki konchem money isthey nee tax antav.
Kattina tax nundi makem vasthondhi andhuke next year Australia ki velthunna never wanted to come here again noteven to visit once im fed up withthis country
Very good 👍 explanation
U r right sir people should be alert for the questioning
ప్రభుత్వ విద్య కోసం
పన్నులు కడుతున్నం.
ప్రైవేట్ విద్య కోసం
ఫీజుల కడుతున్నం.
పరిపాలన సరిగ లేక
డబల్ భారం మోస్తున్నాం.
Let's Demand
No Tax / Low Taxes
జయ ప్రకాష్ నారాయణ గారు నమస్కారములు. మీరు మేధావులు. ఒక PIL వేయండి.
మీరు యెంత చెప్పిన ప్రజలకు ఎక్కదు
మీరు చెప్పేటప్పుడు వింటుంటే బాగుంటుంది కానీ ఆచరించలేము.
ఓటుకు నోటు తీస్కోకుండా వేసిననాడు, మొదట మార్పు వస్తుంది.
ఉచితాలు పూర్తిగా తీసేసి నాడు రెండో మార్పు వస్తుంది.
ఈ రెండు విషయాల మీద ప్రచారం చేయడానికి యువకులు ఒక సైన్యంగా తయారవ్వాలి. దానికి పెద్దలు చేదోడు వాదోడుగా ఉండాలి. మళ్ళి ఒక స్వతంత్ర విప్లవం చేయాల్సి వస్తుంది
When education and healthcare are among the worst in the country, why is the government charging a 4% cess specifically for these sectors?
Correct sir
❤🙏
మీరు చెప్పిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో బాగా జరుగుతుంది సార్.. ఎక్కడ చుసిన మధ్యం బాగా దొరుకుతుంది..... చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు
.. థాంక్స్ సార్ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చినందుకు
లేకపోతే జాగ్గడికి ఇవ్వమంటావా?
@@ramsg9988 తాత కి అధికారం ఇచ్చి అనుభవవిస్తున్నాం కదా...
@@shahulshaik6169kerala lo inka yekkuva dorukuthadi,bihar lo assale ledu mari ippudu bihar developed antava
వివేకం అంటే-విజ్ఞానంగా జీవించడం కాదు.
వివేకం అంటే అన్ని తెలియడమే కాదు
వివేకం అంటే ఏది ఉచితంగా లభించదని అర్థం కావడమే,
నిజానికి అసలు-సిసలు విద్య అంటే-ఏది ఉచితంగా లభించదని అర్థం చేయడమే
ఏది ఉచితంగా లభించదు-ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు.
నన్ను అడిగితే ఏది ఉచితంగా ఇవ్వకూడదు,
జీవితం అర్థం కావాలంటే-జీవించడం తెలియాలంటే
జీవితం మరింత అర్థవంతంగా వృద్ధి చెందాలంటే ఏది ఉచితంగా ఇవ్వకూడదు.
ఇది అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది.
లేదా ఎంత సమయం ఉన్నా అర్థం కాకపోవచ్చు.
విడమర్చి చెప్పిన కానీ-అర్థమయ్యే-అర్థం కాని విషయాలు ఇవీ......
నిజానికి శ్రమించనిదే -ఆరోగ్యం ఉండదు-అభివృద్ధి ఉండదు.
ఏది ఉచితం పనికి రాదనే విషయం అందరికీ అర్థం కావాలి.
అసలు ఎవరన్నా ఉచితంగా ఇవ్వమని అడిగారా
అడుగడుగునా-అడుగని దానికి ఎందుకు అంత అర్థం-వ్యర్థంగా
అసలు అడగని దాన్ని-ఉచితాలతో ప్రలోభ పెట్టి
పబ్బం గడుపుకునే ప్రణాళికలా -పదవుల కోసం వేసిన ఎత్తుగడలా
జాతిని నిర్వీర్యం చేసే అజ్ఞానపు-అసమర్థపు ప్రణాళికలా ?
ఏమిటి అర్థం -పర్థం లేని గోడకేసిన సున్నం లాంటి ప్రణాళికలు
ప్రభుత్వం అంటే-ప్రగతి నందించడం అంటే
అడిగిన దానికి-అడుగడుగునా-అర్థం-అర్థవంతంగా అందజేయడమే సులక్షణ-జ్ఞానం-విజ్ఞానం
అర్థం తో ఏమైనా చేస్తే అది పదిమందికి ఊపిరి పొయ్యాలి.
ఆ పదిమంది-మరో 10 మందికి-చేయూత నిచ్చే అంత
నిబంధనల-ప్రణాళికలు ఉండాలి.
సంపద సృష్టించాలి-సంపద పెంచాలి-సంపద అనుభవించాలి-సంపద పంచాలి (అంటే ఉచితంగా ఇవ్వడం కాదు)
మన సంపద మనకు ఉపయోగపడాలి, ఇతరులకు-ఉపయోగపడాలి,
అర్థాన్ని-అర్థవంతంగా-ఉపయోగించాలి.
అర్థవంతమైన-పథకాలు ప్రణాళికలు ఉండాలి.
🙏🙏👌From Reddy brothers shop near house.
Sir! The Present serious ongoing issue is the large migration of youth out of their hometowns leading to not casting their vote, This is a big ongoing problem in India. I never worked in my hometown I studied in China later I worked in Delhi after that in the USA. I never voted till now, please find some solution to cast our votes. Because of this loss of young people's votes, politicians are only concentrating on freebies instead of job creation or transparency in bureaucracy.
Super sir 🫡🫡🫡🫡
ఉచిత పథకాలు, రిజర్వేషన్ లు ఈ రెండూ ఈ దేశాన్ని బాగుపడనివ్వవు
Olympics లో చూశాము కదా ... reservations లేకుండా 100 Gold 🏅 సాధించాము...
@@sonar451 sports వేరు. నీ అతి తెలివి చదువు లో చూపెట్టి మాట్లాడు. నీ కోడి మైండ్ కు 35 కంటే ఒక్కటి కూడా extra రాదు కదా మార్క్స్.
Reservation lekapote anagarina vargalu Inka anagadokkabadathayi. Thelivi thakkuva matalu chala motlodacchu. Samajam overview chudali.
Oka Upper caste vadiki , lowercaste vadu entha manchi position lo vunna respect dorakadam ledu, ika without reservation ante LOWER CASTE Vallani bratakanivvaru.
@@nagarajukoduru1224 నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. రిజర్వేషన్ పేరుతో తెలివితక్కువ వ్యక్తులు సమాజాన్ని బాగుచేయలేరు. ఒక 35 మార్కులతో డాక్టర్ అయిన వ్యక్తి రేపు సర్జరీ ఎలా చేస్తాడు, ఒక ఇంజినీర్ ఎలా ప్రాజెక్టు లు కడతాడు??
అడిగేవారు లేక
Sir i am paying 8L direct tax every year. Stupid telangana govt is using it to give freebies
Nuvu kattedi evariko kuda teliyakunda unnavu. Taxes goes to centre. Centre gives only 40% to states. What centre is doing all this money.
@@sonar451 They are investing on infrastructure as possible
@@sonar451central govt is doing way better than state govts
Ee problem ki solution, pay tax only if facility is provided.
No facility, no tax.
tax kadithene kada facility ichedi 😂
Property tax కడతాం బాబు, ఇంటి నెంబర్ allot చేయమని documents submit చేస్తే, ఖమ్మం muncipal కార్పొరేషన్ bill clerks 25000 లంచం ఇవ్వలట
Show the way to people.. how many of you know what to do if roads are damage how to and where to complain, we all know and IAS know what happens in rto , rdo.... Offices what to do.... Tell me sir
The tax paying community is low.....so the government doesn't need their votes..... this is true.
Hypocrisy by this man
Avunu ee gorre laki artham kadhu le adhi 😂
Mari ala free ga ista anna Chandra Babu ki vote veyamanaru 😂
ఆ ప్రశ్న కి ఎలక్షన్ ముందే సమాధానం.చెప్పారు... ఇక్కడ దేవతలకు,రాక్షసులకు మధ్య యుద్ధం జరగడం లేదు,ఉన్న వాళ్ళలో మెరుగైన వారిని ఎన్నుకోవాలి, చంద్రబాబు మిగిలిన విషయాలలో ఎలా ఉన్నా అభివృద్ధి విషయం లో మంచి కృషి చేస్తారన్నది చరిత్ర చెబుతుంది, మరో పక్క అప్పటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్లంటే పాపాత్ములు లా చూసారు( అమరరాజా మొదలగునవి ఉదహరిస్తూ..) అని చెప్పారు.
@@Kumar-P అంతా పెద్ద explanation అవసరం లేదు. ఒకటే caste అంటే సరిపోతుంది.
High time for political reforms to see only people with real intent to serve society and nation are only into politics but not for social status with eligible criteria pre and post winning elections.
The middle class is burdened with more taxes making no income sufficient.
Vote bank politics PAN India should go away.
Political reforms are the only way.
Consolidated fund mathalab kya Hai?
సచివాలయం పెట్టి ప్రభుత్వం ని పేద ప్రజలు దగ్గర తీసుకెళ్లి న వాడు చెడ్డవాడు, మద్యం ని డోర్ step చేసేవాడు మంచి వాడు, బలే జేపీ, వినేవాడు ఉంటే, ఇలాంటి భజన కార్యక్రమాలు బాగా చేస్తారు.😂
Tagline chusi like chesesa
Ok sir baagundhi.. అలాగే వాళ్ళు కట్టిన tax లతో మీరు అంతంత పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు....MLA పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు....వీటన్నిటి నుండి మీరు వధులుకోగలరా....వదులుకోలేరు...మనం మంచి మాటలు చెప్పాలి అంటె ఆ మంచి నీ మనం పాటిస్తే అప్పుడు మనకు విలువ ఉంటుంది....
How many in Twin Cities went to vote ?
Also reservations kuda teseyali.
Govt office lo anni cast la vallaki respact estunnara,thoka peru vunte okalaga,mundu andaru samaname ane chattam tevali,me laga ac llo kurchoni interviews kadu pubic lo koche avagahana kalpenchandi
Donga projects katti,vaati kosam lakshala kotlu loans mana pyna pedutunnaaru,how to control,how to punish culprits.
ఎంతసేపూ గత పాలనలో ఉచితాలు ఎక్కువిచ్చారని అంటున్నారే తప్ప ఇప్పుడు గద్దెనెక్కిన పాలకులు ఎన్నికలకు ముందు చెప్పి, తమ ఎన్నికల హామీ పత్రాలలో అంతకు మించి ఉచిత హామీలు గుప్పించి ప్రజలను మరింతగా మభ్యపెట్టి ఓట్లు గుంజుకొని ఇప్పుడు చేస్తున్నదేమిటి?
నెలకు కనీసం 5000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరింతగా పేదవాడి నెత్తిన అప్పుల భారం మోపడం మీకు తెలియదా?
కనీసం తప్పో ఒప్పో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంకూడా చేయడంలేదని మీరు గమనించడంలేదా?
పెనం మీదనుండి పొయ్యిలో పడినట్లు లెదా?
దయచేసి చెప్పండి...
Entha sepu ycp ni venakesuku vastharentra miru ?
Okkasaranna policies gurinchi aalochinchandra baabu.
Tax కట్టే వాళ్ళకి ఏమి వస్తుంది?
Tax కట్టే వాళ్ళకే vote హక్కు ఇవ్వాలి లేకపోతే దేశం పాడై పోతుంది
Tax kattanivaru evarunnaru
@@Sureshbabu-lu1sr డైరెక్ట్ tax
First basic telusukondi ,40000 month ki tax kadituthunna employees vallu desam Mottam lo undethi 20000 kuda undaru,,gettiga kadithy tax year ki 45000 kadatharu
Next software company ravali anty india ki ,aa company ki challa ivvali mana govt like land power water etc,,alagy overnight lo employee puttukuni radu,vadiki education anty lkg nunchi pg dhaka govt challa isthundi,,intha karchu pettina tharuvatha konchem konchem ga tax rupam lo govt vasool chesthundi,,valla medha vesthunna tax challa thakkuva,50% straight in salary govt theesukovvali nannu adigithy,,kani vote kosam govt bayapaduthundi
Employees katty tax kanna vallu enjoy chesthunna facility akkuva, highways water electricity airport lu,flyovers anni urban area lony karchupeduthundi govt,
eee software company lu lennappudu india govt 25 pyga national irrigation project lu kattinivi ,kani ipppudu 10 years lo okka project kuda kattalekapothunnaru,,
Tax కట్టి నువ్వే తాగి తాళలేక మాట్లాడుతూ ఉన్నారు
Akkada adigindi enti ikkada cheppindi enti sir 😒
Sir🙏 ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలు Taxes రూపంలో కట్టిన ఈ డబ్బు ను అనవసరమైన ఉచిత హామీల పేరిట ఖర్చు చేయడాన్ని ఏ రకంగా అరికట్టడానికి వీలవుతుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ స్వార్ధ రాజకీయ పక్షాలు అర్థం చేసుకోకపొగా మీలాంటి మేధావులనే తప్పుపడుతున్నారు దీన్ని ఎలా ఆర్కట్టాలి sir
అదేవిధంగా అనేకరకాలుగా సంస్కరనల పథంలో పయనిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు Ex: Farm Laws ….
మీలాంటి వ్యక్తులు Parliament లో ఉంటే బాగుంటుంది సర్ .. .
పేదలకు ఇచ్చే ఉచితాలు తప్పు అన్నావు సరే మరి కార్పొరేట్ల కి ఇచ్చిన 24 లక్షల కోట్లు కూడా తప్పే కదా అది మాత్రం కరెక్ట్ ఎలా అయ్యింది జేపీ